CarWale
    AD

    ఇండియాలో రూ.20.99 లక్షలతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్

    Authors Image

    Aditya Nadkarni

    287 వ్యూస్
    ఇండియాలో రూ.20.99 లక్షలతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్
    • 7- సీట్ మరియు 8-సీట్ లేఅవుట్‌లలో లభ్యం
    • 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఆధారంగా వచ్చిన హైక్రాస్ మోడల్

    టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇన్నోవా హైక్రాస్ రేంజ్ లోకి GX(O) అనే కొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తూ, దీనిని ధర రూ.  20.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నేడే లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ వేరియంట్ కోసం బుకింగ్స్ కూడా కొనసాగుతుండగా, వీటి డెలివరీ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

    ఇక ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్‌లో ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ డీఫాగర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.  ఇంకా చెప్పాలంటే, ఇది చెస్ట్‌నట్ ఇంటీరియర్ థీమ్, డాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లపై సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ మరియు రియర్ సన్‌షేడ్‌లతో అమర్చబడి ఉంది.

    టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ 7 కలర్లలో అందించబడింది, అవి ఏవి అంటే, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, ప్లాటినం వైట్ పెర్ల్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ మరియు అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్.  కస్టమర్లు  దీనిని 7- సీట్ మరియు 8- సీట్ లేఅవుట్‌లలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

    హుడ్ కింద, 2024 ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ మోటారు సివిటి ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి  వచ్చింది. ఈ ఇంజన్ 172bhp పవర్ మరియు 188Nm టార్క్  అవుట్‌పుట్ ను అందిస్తుంది.

    ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్ యొక్క వేరియంట్-వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ధర
     హైక్రాస్ పెట్రోల్ GX(O) 8S రూ. 20.99 లక్షలు
     హైక్రాస్ పెట్రోల్ GX(O) 7S రూ.21.13 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 30.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.42 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గడ్చిరోలి

    గడ్చిరోలి సమీపంలోని నగరాల్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ChandrapurRs. 23.59 లక్షలు
    UmredRs. 23.59 లక్షలు
    WaniRs. 23.59 లక్షలు
    BhandaraRs. 23.59 లక్షలు
    MaudaRs. 23.59 లక్షలు
    HinganghatRs. 23.59 లక్షలు
    TumsarRs. 23.59 లక్షలు
    KanhanRs. 23.59 లక్షలు
    GondiaRs. 23.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.20.99 లక్షలతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్