CarWale
    AD

    Land Rover: రేంజ్ రోవర్ వేలార్ పై భారీగా తగ్గిన ధర; దీంతో ఏకంగా ఎస్-ప్రెస్సో కారునే కొనేయొచ్చు తెలుసా!

    Authors Image

    Pawan Mudaliar

    322 వ్యూస్
    Land Rover: రేంజ్ రోవర్ వేలార్ పై భారీగా తగ్గిన ధర; దీంతో ఏకంగా ఎస్-ప్రెస్సో కారునే కొనేయొచ్చు తెలుసా!
    •  రూ. 6.40 లక్షలు తగ్గిన ధరలు 
    • పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో లభిస్తున్న మోడల్

    జెఎల్ఆర్ ఇండియా ఫేస్‌లిఫ్టెడ్ వేలార్‌ను జూలై 2023లో ఇండియాలో రూ. 94.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆటోమేకర్ ఈ లగ్జరీ ఎస్‌యువిపై  రూ. 6.40 లక్షలు వరకు ధరలు తగ్గడంతో, దీని కొత్త ధర రూ. 87,90,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

    పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్  ఆప్షన్స్ లో ఒకే ఒక్క పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్‌లో అందుబాటులో ఉండగా, వేలార్‌ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ రోవర్ ఎవోక్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌ల మధ్య ఉంటుంది. అప్‌డేట్ ఫీచర్ల విషయానికి వస్తే, వేలార్‌ లో సరికొత్త న్యూ పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్వీక్డ్ బంపర్స్ మరియు ఫ్రంట్ గ్రిల్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్స్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో కూడిన కొత్త 11.4-ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, యాక్టివ్ రోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.

    Land Rover Range Rover Velar Left Rear Three Quarter

    కింది భాగంలో, ఫేస్‌లిఫ్టెడ్ వేలార్‌2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో ఉండగా, మునుపటిది 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 296bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి, ఇది బ్రాండ్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 1.11 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 93.55 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    Rs. 85.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరూర్

    కరూర్ సమీపంలోని నగరాల్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    NamakkalRs. 1.11 కోట్లు
    TiruchengodeRs. 1.11 కోట్లు
    ErodeRs. 1.11 కోట్లు
    OddanchatramRs. 1.11 కోట్లు
    DharapuramRs. 1.11 కోట్లు
    DindigulRs. 1.11 కోట్లు
    BhavaniRs. 1.11 కోట్లు
    TiruchirappalliRs. 1.11 కోట్లు
    SalemRs. 1.11 కోట్లు

    పాపులర్ వీడియోలు

    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7293 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14887 వ్యూస్
    22 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Land Rover: రేంజ్ రోవర్ వేలార్ పై భారీగా తగ్గిన ధర; దీంతో ఏకంగా ఎస్-ప్రెస్సో కారునే కొనేయొచ్చు తెలుసా!