CarWale
    AD

    మార్చి 2024లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Haji Chakralwale

    311 వ్యూస్
    మార్చి 2024లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్
    • మాక్సిమం వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉన్నఎంట్రీ-లెవల్ వేరియంట్‌లు
    • రూ. 6.13లక్షలతో ధరలు ప్రారంభం

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గత ఏడాది జూలైలో లాంచ్ అయినప్పటి  నుండి  అమ్మకాలతో ఇండియన్ మార్కెట్లో మంచి పెర్ఫార్మెన్స్ తో కొనసాగుతుంది. ప్రస్తుతం టాటా పంచ్ కి పోటీగా ఉన్నదీనిని EX, EX (O), S, S (O), SX, SX (O), మరియు SX (O) కనెక్ట్ అనే ఏడు వేరియంట్‌లలో రూ.6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు.

    Hyundai Exter Right Side View

    వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే, ఈ నెలలో  ఈ మోడల్‌ను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్‌లు, బుక్ చేసుకున్న తేదీ నుంచి కార్ డెలివరీ పొందడానికి 16 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. వరుసగా ఎంట్రీ-లెవల్ EX మరియు EX (O) మరియు టాప్-స్పెక్ పెట్రోల్ మాన్యువల్ SX (O) కనెక్ట్ వేరియంట్‌లు 14 నుండి 16 వారాలు మరియు 4  నుండి 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్నాయి. ఇంతలో, సిఎన్‍జి వేరియంట్‌లతో సహా అన్ని ఇతర వెర్షన్‌లపై 8 నుండి 10 వారాల వరకు ఒకేరీతిగా వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్నాయి.

    వెర్షన్స్వెయిటింగ్ పీరియడ్ (వారాలు)
    EX మరియు EX (O)14-16 వారాలు
    SX (O) కనెక్ట్ మాన్యువల్4-6 వారాలు
    అన్ని ఇతర వేరియంట్స్ (మాన్యువల్, ఎఎంటి, సిఎన్‍జి, మరియు డ్యూయల్-టోన్)8-10 వారాలు

    మెకానికల్‍గా, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో ఈ బ్రాండ్ టెస్ట్ 1.2-లీటర్ నేచురల్లీ  ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారు ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ మోటార్ 81bhp మరియు 113Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంతేకాకుండా, కస్టమర్లు S మరియు SX వేరియంట్‌లను ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో కూడా ఎంచుకోవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7763 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 77.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 95.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుంభకోణం

    కుంభకోణం సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    AriyalurRs. 7.37 లక్షలు
    ThanjavurRs. 7.37 లక్షలు
    MayiladuthuraiRs. 7.37 లక్షలు
    ThiruvarurRs. 7.37 లక్షలు
    Quaid-E-MillethRs. 7.37 లక్షలు
    NagapattinamRs. 7.37 లక్షలు
    PerambalurRs. 7.37 లక్షలు
    ChidambaramRs. 7.37 లక్షలు
    VriddhachalamRs. 7.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7763 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మార్చి 2024లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్